రోజు: డిసెంబర్ 20, 2015
-
ఆక్వేరియం దగ్గర… మేక్స్ ఈస్ట్మన్,అమెరికను
(అక్వేరియం ప్రతీకగా తీసుకుని రాసిన మంచి కవిత. మనుషులు ఆక్వేరియంలోని చేపలను చూసి ఎందుకు నిరంతరం తిరుగుతున్నాయో అనుకుని ఆశ్చర్యంతో కూడిన జాలి ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ల చేష్టలు ఈ విశాలప్రపంచం అనే ఆక్వేరియంలో చేపల ప్రవృత్తికి భిన్నంగా ఏమీ ఉండదు.) యుగాల వయసున్న ఆ సముద్రపులోతుల్లో అవి అలసి పోయి, వంకీలు తిరుగుతూ… పెదాలు బిగించి, పాలిపోయి, ఆశ్చర్యంప్రకటించేకళ్ళతో ఆ ‘సివర్ ఫిష్ ‘ లు ప్రశాంతంగా ఈదుతున్నాయి. వాటికి ఎక్కడికి వెళ్ళడానికి త్రోవ […]