రోజు: డిసెంబర్ 17, 2015
-
లండన్… ఎఫ్. ఎస్. ఫ్లింట్, ఇంగ్లీషు కవి
ఓ నా అందమైన లండను నగరమా! ఆ సూర్యాస్తమయమో, తెల్లని ఎత్తైన ఆ ‘బర్చి’ చెట్టు ఆకుల పరదాలోంచి లీలగా మెరుస్తున్న ఆకాశమో, ఇక్కడి ప్రశాంతతో, లే పచ్చికమీద కువకువలాడుతూ గంతులేస్తున్న పిట్టలగుంపో, అన్ని వస్తువులమీదా సన్నగా పరుచుకుని వాటిని కనుమరుగుచేస్తున్న చీకటో … కాదు నా మనసు దోచుకుంటున్నది. చంద్రబింబం అలా మహావృక్షాల శిరసులమీంచి ఆకసానికి ప్రాకుతుంటే ఆ నక్షత్రాల గుంపులో ఆమెను* ఊహించుకుంటాను వెళుతూ వెళుతూ ఆ చంద్రబింబం మనుషులమీద ప్రసరించే కాంతిని ఊహించుకుంటాను. నా […]