అనువాదలహరి

పురాతన చర్మపత్రం … ఆల్ఫ్రెడ్ క్రీం బోర్గ్, అమెరికను కవి

ఆకాశం
ఒక అందమైన పురాతన చర్మపత్రం…
దానిమీద సూర్యుడూ చంద్రుడూ
ప్రతి రోజూ తమ దినచర్య నమోదుచేస్తుంటారు.
దాన్ని అంతటినీ చదవాలంటే
మహా జ్ఞాని కంటే కూడా
ఎక్కువ భాషాపటిమ గలిగి ఉండాలి.
‘కలా’మతల్లి కంటే కూడా ఎక్కువ
దివ్యదృష్టీ, భావుకతా కలిగి ఉండాలి.
కానీ, దాన్ని అనుభూతి చెందడానికి మాత్రం
మనిషి దానికి వినమ్రంగా అంతేవాసిత్వం నెరపాలి:
ఎంత శ్రద్ధగా విడవకుండా శుశ్రూష చెయ్యాలంటే,
ఒక సముద్రం లాగనో
లేక, ఒక భూమిలాగనో…
నిరంతరం, ఒకేఒక్క నమ్మకమైన
ఆంతరంగికుడిలా మెలగాలి …
.
ఆల్ఫ్రెడ్ క్రీంబోర్గ్

December 10, 1883 – August 14, 1966

అమెరికను కవి.

 

.

Old Manuscript

 .

The Sky

Is that beautiful old parchment

In which the sun

And the moon

Keep their diary.

To read it all,

One must be a linguist

More learned than Father Wisdom;

And a visionary

More clairvoyant than Mother Dream.

But to feel it,

One must be an apostle:

One who is more than intimate

In having been, always,

The only confidant—

Like the earth

Or the sea.

.

Alfred Kreymborg

December 10, 1883 – August 14, 1966

American Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: