కానుక… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి ప్రియతమా, చూడు! నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నా మాటలు నీకు అందమైన అలంకరణ సామగ్రి వాటిని నువ్వు నీ అల్మారాలలో అందంగా అలంకరించుకుంటావు. వాటి ఆకారాలు చిత్రంగా, సమ్మోహనంగా ఉంటాయి అవి ఎన్నో వన్నెల్లో, ఎన్నో జిలుగుల్లో, ఆకర్షిస్తుంటాయి. అంతే కాదు, వాటినుండి వెలువడే సుగంధం గదిని అత్తరు, పన్నీటివాసనలతో నింపుతుంది. నేను చివరి మాట చెప్పేసరికి నువ్వు నా సర్వస్వాన్నీ పొంది ఉంటావు. కానీ, నేనే… జీవించి ఉండను. . ఏమీ లోవెల్ February 9, 1874 – May 12, 1925 అమెరికను కవయిత్రి . A Gift . See! I give myself to you, Beloved! My words are little jars For you to take and put upon a shelf. Their shapes are quaint and beautiful, And they have many pleasant colors and lustres To recommend them. Also the scent from them fills the room With sweetness of flowers and crushed grasses. When I shall have given you the last one You will have the whole of me, But I shall be dead. . Amy Lowell American February 9, 1874 – May 12, 1925 The New Poetry: An Anthology. 1917. Harriet Monroe, ed. (1860–1936). Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే నవంబర్ 29, 2015
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు20th CenturyAmericanAmy LowellWoman “అమూర్తులు”… స్యూమస్ ఓ సలివాన్, ఐరిష్ కవిమరచిన జాతీయ చిహ్నం… వచేల్ లింజీ అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.