నేను ప్రపంచాన్ని పరిత్యజించాను… యోనిజీరో నొగూచి, జపనీస్ కవి
నేను ప్రపంచాన్ని పరిత్యజించేను నన్నేదీ తాకదని అనుకున్నాను. అయినా, మంచు కురిసిన రోజు చలేస్తూనే ఉంది పూలు విరిసిన రోజు ఆనందం కలుగుతూనే ఉంది . యోనిజీరో నొగూచి December 8, 1875 – July 13, 1947 జపనీస్ కవి.