ప్రార్థన… క్లారా షెన్ ఫెల్ట్, అమెరికను కవయిత్రి గాజువస్తువులు తయారు చేసే కాలమా! నీ కొలిమిలోని గాజుతో అన్ని ఆకారాలూ తయారు చేసేశావా? నీ దగ్గరం ఇంకా అందమైన గంట మరొకటి లేదా? ఇంకా స్పష్టమైన గాజు బుడగ లేదా ఆనందమంత నిష్కల్మషమైనది?… ఉంటే ఊది నన్ను తయారుచెయ్యి చుక్కలు వెలుగులు చిమ్మడం నేర్చిన నాటినుండీ చంద్రుడు వెన్నెలతో రేయిని మొదట బాధించిననాటినుండీ ఇప్పటి వరకూ ఏ ద్రాక్షతీగనుండీ రాని మధురమైన మదిరని నిక్షిప్తం చేయడానికి యోగ్యత ఉండేలా. . క్లారా షెన్ ఫెల్ట్ అమెరికను కవయిత్రి . Invocation . O glass-blower of time, Hast blown all shapes at thy fire? Canst thou no lovelier bell, No clearer bubble, clear as delight, inflate me— Worthy to hold such wine As was never yet trod from the grape, Since the stars shed their light, since the moon Troubled the night with her beauty? . Clara Shanafelt American Poetess The New Poetry: An Anthology. 1917. Harriet Monroe, ed. (1860–1936). http://www.bartleby.com/265/329.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండినవంబర్ 8, 2015