అనువాదలహరి

మూగ ప్రేమికుడు… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి

ఆవేశాలని వరదలతోనూ, సెలయేళ్లతోనూ పోలుస్తారు:

లోతులేనివి గలగలమంటాయని, లోతైనవి సడిచేయవని;

కనుక, అభిమానం మాటల్లోకి దిగితే, అనిపిస్తుంది

అంతరాంతరాల అడుగున ఉన్నదంతా డొల్లేనని.

కానీ ఎవరు సులభంగా మాటాడగలరో, వాళ్ళు మాటల్లోనే గ్రహిస్తారు

ఒక ప్రేమికుడికి ఉండవలసినదేదో తమదగ్గర లోపించిందని.

.

వాల్టర్ రాలీ

ఇంగ్లీషు కవి

1552-1618

.

Sir Walter Raleigh

.

The Silent Lover

.

Passions are liken’d best to floods and streams:

The shallow murmur, but the deep are dumb; 

So, when affection yields discourse, it seems     

  The bottom is but shallow whence they come.

They that are rich in words, in words discover

That they are poor in that which makes a lover.       

.

Sir Walter Raleigh.

English Poet and Diplomat

1552–1618

Poem Courtesy:

 

The Oxford Book of English Verse: 1250–1900.

Arthur Quiller-Couch, ed. 1919.   

 http://www.bartleby.com/101/75.html

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: