అనువాదలహరి

Towards Life… Kasi Raju, Telugu, Indian

Contriving loneliness

For some unknown reason,

You sit somewhere idling away the evening

Then the man within begins

A winter session with the man without.

There will only be endless deliberations

But never any worthwhile agreements reached.

As you continue with your search

You stumble upon your vine of success.

You try to pull it your way once more,

But sadly it only stretches

And does not yield.

Feeling helpless

You silence the man within

And amble across towards routine life.

As you walk through your way

A couple of ideas enter your mind

To remind you how your bed has aged

And recount you years of experiences.   

Then slowly you slip into sleep.  

.

Kasi Raju

Telugu

Indian

Kasi Raju

Kasiraju is a B.Tech (IT) from Gnyana Saraswati College of Engineering, Nizamabad and hails from Neredulanka, Esat Godavari. He works as Input Editor with  LMC Channel and lives in Hyderabad.

He published his maiden collection of Telugu poems “Bhoomadhya Rekha” in 2014.

.

జీవితం వైపు

.

ఎందుకోసమో ఎక్కడొ ఒకచోట ఒక సాయంత్రం

అరువుతెచ్చుకున్న  ఏకాంతంలో

ఏమీతోచక కూచుంటావు

అపుడు మనసు  మనిషితో చేరి 

శీతాకాలం సమావేశం  ఏర్పాటు చేస్తుంది.

అందులో చర్చలేగాని 

సమాధానాలు ఎంతకీ దొరకవు

వెతుకుతూ, వెతుకుతూ ఉంటే

నీ సక్సెస్ డొంక చేతికి తగిలాక

దాన్నికూడాలాగి చూస్తావు. 

అది సాగుతుందేగాని 

సమాధానమివ్వదు.

ఇక చేసేదేం లేక 

మనసుని మనిషిలోకి  చొప్పించేసి 

సాధారణ జీవితం వైపు  సాగిపోతుంటావు.

నువ్వలా నడుస్తూ  ఉండగానే

ఆలోచనలనే ఆలుమగలు నీ మదిలో దూరి

ముసలితనం మంచం మీద షష్ట్తిపూర్తి సమయాన్ని

పరిచి అనుభవాల్ని నెమరేస్తూ ఉంటే…

చివరగా నువ్వు నిద్రకు ఉపక్రమిస్తావు.

కాశిరాజు

%d bloggers like this: