అనువాదలహరి

తుమ్మెదా- కవీ … జార్జి ఆర్నాల్డ్, అమెరికను కవి

తుమ్మెద

అందమైన రెక్కలమీద తేలిపోతుంది తను
ప్రపంచం గురించి ఏమీ పట్టదు తనకి
ఒక్క తేనెటీగ జోలపాట తప్ప
పువ్వులలో మకరందం తప్ప;
ఈ రోజు లిల్లీ మధుకలశం ప్రేమగా గ్రోలితే
రేపు,గులాబినీ అంతప్రేమగానూ ఆనుతుంది.

కవి

అందమైన కలలమీద తేలియాడతాడతను
ప్రపంచం గూర్చిన ధ్యాసే లేదతనికి
ఒక్క యువతుల నవ్వులూ పాటలూ తప్ప
వాళ్ళ అధరామృతాల ఆలోచనలు తప్ప.
ఈ రోజు సొగసైఅన ఎడిత్ ని గాఢంగా ప్రేమిస్తే
రేపు,కావికనుల ఇసాబెల్ ని అంతగానూ ప్రేమిస్తాడు.
.
జార్జి ఆర్నాల్డ్

June 24, 1834– November 9, 1865

అమెరికను కవి

 

George Arnold

.

The Butterfly and the Poet

 .

The Butterfly

 .

On gorgeous wings he floateth along,

Little for this world careth he,

Save for the wild bee’s somnolent song

And the sweets in flowers be;

He sippeth today from Lily’s bell;

To-morrow, he loveth the Rose as well.

 .

The Poet

 .

On gorgeous dreams he floateth along,

Nothing for this world careth he,

Save for the maiden’s laughter and song

And the sweets on their lips be;

To-day blond Edith he loveth well…

To-morrow, ‘t is brown-eyed Isabel.

.

George Arnold

June 24, 1834– November 9, 1865

American Poet

Poem Courtesy:

Poems of George Arnold, Digitized by Google Books  P 143.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: