నెల: జూలై 2015
-
నువ్వు ఇంటికి వచ్చినప్పటికి… మేరీ ఆల్డస్, అమెరికను కవయిత్రి
నువ్వు ఈ రోజు రాత్రి మన కుటీరానికి వచ్చినపుడు నువ్వు నాకోసం వెతుకుతావు కానీ, నేను ఉండను. మొరలు వినిపించుకోని అందరు దేవుళ్ళకి నీ గోడువినిపించుకుంతూ రోదిస్తావు ప్రతి చప్పుడూ వింటూ, ఎదురుచూస్తావు కానీ నేను అక్కడ ఉండను. నాచేతుల్లో ఒదిగిన నీ చేతులకంటే నీలోని ఒక భాగం నాకు ఇష్టం; నా గుండెలమీద నీ పెదాలకంటే, నీలోని ఒక భాగం నాకు ఇష్టం నా లాలనలోకూడా గాయపరిచే నీలోని ఒక భాగం ఉంది; నేను ఎన్నటికీ…