అనువాదలహరి

ముదివగ్గు… జోసెఫ్ కేంప్ బెల్, ఐరిష్ కవి

దేవుని సన్నిధినుంచిన

తెల్లని కొవ్వొత్తిలాటిది

ఒక వయసుపైబడ్డ

ముఖపు అందం.

చలికాలపు సూర్యుడి

వేడిమిలేని వెలుగులాంటిది

జీవనయాత్ర ముగింపులోకి

వచ్చిన స్త్రీ జీవితం

సంతు దూరమైనా

ఆమె ఆలోచనలు మాత్రం

పాడుబడ్డ నూతిలోని

నీళ్ళలా నిలకడగా ఉన్నాయి.

.

 జోసెఫ్ కేంప్ బెల్

July 15, 1879 – June 1944

ఐరిష్ కవి

 

.

The Old Woman

.

As a white candle

  In a holy place,

So is the beauty

  Of an agèd face.

As the spent radiance

  Of the winter sun,

So is a woman

  With her travail done.

Her brood gone from her,

  And her thoughts as still

As the waters

  Under a ruined mill.

.

Joseph Campbell

(aka Seosamh Mac Cathmhaoil / Seosamh MacCathmhaoil)

July 15, 1879 – June 1944

Irish Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Ed: Harriet Monroe, (1860–1936).

http://www.bartleby.com/265/47.html

%d bloggers like this: