అనువాదలహరి

హసెకావాస్మృతికి…వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్, అమెరికను

నీ మరణం పెద్ద చెప్పుకోతగ్గ వార్త కాదు.

నువ్వు బ్రతికినన్నాళ్ళూ ఎవరికీ తెలియకుండానే బ్రతికేవు

నువ్వు జీవితంలో గర్వంగా చెప్పుకున్నదేదీ లేదు

కానీ జీవితమే … నిన్ను గర్వంగా చెప్పుకుంటున్నది.

.

వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్

April 4, 1878 – January 29, 1954

అమెరికను విమర్శకుడు, కవి

 

.

To Hasekawa

 .

Perhaps it is no matter that you died.  

  Life’s an incognito which you saw through:         

You never told on life—you had your pride;

  But life has told on you.

.

Walter Conrad Arensberg

April 4, 1878 – January 29, 1954

American Art Collector, Critic and Poet.

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

 Ed: Harriet Monroe. (1860–1936).

http://www.bartleby.com/265/17.html

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: