అనువాదలహరి

వైద్య విద్యార్థి…మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను కవి

ఓహ్! మితిలేని అధికారం ఎంత బాధాకరం!

జడమైన నా అరచేతిలో ఎందరివో ప్రాణాలున్నాయి.

చిత్రమైన పరసువేది విద్య… నా రక్తాన్ని పీల్చుకుంటుంది:

నా మనసు లోహం; మెదడు తామ్రం; కళ్ళు రజతం; పెదాలు ఇత్తడి;

కేవలం ఒక వేలు తిప్పడం ద్వారా …

నా లోంచి కొన్ని వేల ప్రాణాలు జీవంపోసుకుంటాయి…

బలమైన రెక్కలు గలవీ…

లేదా కొట్టుకుని కొట్టుకుని తెగిపడిపోయేవీ…

వాళ్ళు నా పిల్లలు, వాళ్ళకి నేనే తల్లినీ, తండ్రినీ.

వాళ్ళ జీవన్మరణాలకు నేను కాపలాకాయాలి.

.

మేక్స్ వెల్ బోడెన్ హీం

May 26, 1892 – February 6, 1954

అమెరికను కవి

.

 

The Interne

.

Oh, the agony of having too much power!   

In my passive palm are hundreds of lives.    

Strange alchemy!—they drain my blood:     

My heart becomes iron; my brain copper; my eyes silver; my lips brass.        

Merely by twitching a supple finger, I twirl lives from me—strong-winged,  

Or fluttering and broken.

They are my children, I am their mother and father.         

I watch them live and die.

.

Maxwell Bodenheim

May 26, 1892 – February 6, 1954

American Poet and Novelist

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/26.html

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: