అనువాదలహరి

ఇంటిదారి… జోసెఫ్ ఆస్లాండర్, అమెరికను

దూకే చేపపిల్లకి చంద్రుడొక కంపించే వలయం
నిశ్శబ్దంగా నీరు కదులుతోంది
ఇంటిదారి పట్టిన అనేక పడవలకి
రాత్రి … ఒక లంగరు.

చీకటిలో సొరంగాలు తవ్వే చిత్రమైన వారుంటారు
రంయిమని తిరిగి రాలిపోయే రెక్కలుంటాయి,
నిశ్శబ్దన్ని గూళ్ళుగా మలిచే సాలీళ్లుంటాయి
అందులోకి కీటకాలు అమాయకంగా అడుగుపెడతాయి.

గడ్డిమీద కదలాడే క్రీనీడలమీద అడుగులేస్తూ
ముఖానికి రాత్రి చిరుచలిగా తగలడం అనుభూతిస్తాను
నన్ను నిలదీస్తున్న రోదసి రాత్రి-కాపలాదారుని
తప్పించుకుని నేను ఇల్లుచేరుకుంటాను
.
జోసెఫ్ ఆస్లాండర్

11 October 1897 – 22 June 1965

అమెరికను

Joseph Auslander

.

Home-Bound

.

The Moon is a wavering rim where one fish slips,

The water makes a quietness of sound;

Night is an anchoring of many ships

Home-bound.

There are strange tunnelers in the dark, and whirs

Of wings that die, and hairy spiders spin

The silence into nets, and tenanters

Move softly in.

I step on shadows riding through the grass,

And feel the night lean cool against my face;

And challenged by the sentinel of space,

I pass.

.

Joseph Auslander

11 October 1897 – 22 June 1965

American

Anthology of Massachusetts Poets.  1922.

Ed: William Stanley Braithwaite (1878–1962).

http://www.bartleby.com/272/1.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: