యూదు… షెం తోబ్ దె కారియన్, ఇజ్రేలీ కవి

ముళ్ళతో కూడిన చిగురు తొడిగిందని

గులాబీ నేలకి తక్కువ సుగంధాన్ని అద్దదు;

పాకురుతున్న తీగనుండి వచ్చిందని

ద్రాక్షగుత్తి రుచికి ఏమీ తీసిపోదు.

ఒక మురికి గూటిలోంచి ఎగసిన డేగ

ఉదాత్తమైన గుణాలు కలది కావచ్చు

ఒక యూదు నోటివెంట వచ్చినంతమాత్రం చేత

ధర్మసూత్రాల నైశిత్యం తగ్గిపోదు.
.
షెం తోబ్  దె కారియన్

ఇజ్రేలీ కవి

14 వ శతాబ్దం

.

Israelite

 

Juan Alfonso Baena, a converted Jew who flourished in the beginning of the 15th Century, made a curious collection of the poems of the Trobadores Espanoles including his own from which Rodrigues de Castro has given copious extracts. Don Santo, who flourished about the year 1360, made the following modest and not inelegant apology for taking his place among the poets of the land which had given him birth:

 

The Rose that twines a thorny sprig

Will not the less perfume the earth;

Good wine that leaves a creeping twig

Is not the worse for humble birth.

 

The hawk may be of noble kind

That from a soiled eyrie flew,

And precepts are not the less refined

Because they issue from a Jew.

.

Santob De Carrion (Don Santo)

Israeli Poet

14th Century

Poem Courtesy:

The Standard Book of Jewish Verse.  1917.

comp: Joseph Friedlander.

http://www.bartleby.com/98/721.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: