అనువాదలహరి

సానెట్… మార్క్ అలెగ్జాండర్ బైర్డ్, స్కాటిష్ కవి

చెట్టునుండి జారుతున్న ఎండుటాకులాగా
గాలికి ఎగరగొట్టబడ్డ గడ్డిపరకలాగా
ఒడ్డునుండి ఒడ్డుకీ, కోననుండి కోనకీ పరిగెడుతూ
నా హీన స్వరంతో ఆమెను గెలవడానికి ప్రయత్నిస్తున్నాను.
ఇద్దరు దేవతలు నన్ను నడిపిస్తున్నారు;
ఒకరు కబోది, అహంకారంతో పెంచబడిన బిడ్డ;
రెండోది సముద్రపు నురుగుకి పుట్టిన పడుచు,
దాని రెక్కలతో డాల్ఫిన్ కన్నా తేలికగా ఎగురుతుంది.
ఇసకను దున్ని గాలిలో విత్తనం జల్లే
మనిషికి ఎప్పుడూ సుఖం ఉండదు;
పిల్లవాడి ఉపదేశమూ,అంధుడి మార్గదర్శనంలా
మనసులో ఒక వెర్రి కోరిక ఉంచుకుని
నిప్పులోకూడా ఆడదాని వెంటబడేవాడికి
నాకుతెలిసి,అతనికంటే రెండురెట్లు సుఖం ఉండదు.

మార్క్ అలెగ్జాండర్ బైర్డ్

13 January 1562 – 10 April 1601

స్కాటిష్ కవి

Sonet

.

Fra bank to bank, fra wood to wood I rin,

Ourhail it with my feeble fantasie;

Like til a leaf that fallis from a tree,

Or til a reed ourblawin with the win.

Twa gods guides me: the ane of tham is blin,

Yea and a bairn brocht up in vanitie;

The next a wife ingenrit of the sea,

And lichter nor a dauphin with her fin.

Unhappy is the man for evermair

That tills the sand and sawis in the air;

But twice unhappier is he, I lairn,

That feidis in his hairt a mad desire,

And follows on a woman throw the fire,

Led by a blind and teachit by a bairn.

(Notes:

Fra: From

Rin: Run

Ourhail: overtake

Win: wind

Ourblawin: overblown

Twa: Two

Ane: one

Tham: them

Blin: blind

Yea: Yes

Bairn: Child

Brocht up: Brought up (my guess)

Ingenrit: ingenerate

Lichter:Lighter

Nor: Than

Dauphin: Dolphin

Evermair: evermore

Sawis: sows   (my guess)

Lairn: learn

Feidis: feeds (my guess)

Throw: through

Teachit: taught (my guess)

The two Gods mentioned here are … one Cupid or Eros (supposed to be blind baby) and the other is Venus , born of foam of the sea … and both are, as the mythology goes, in charge of Love.) 

.

Mark Alexander Boyd.

13 January 1562 – 10 April 1601

Scottish Poet

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/114.html

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: