రోజు: ఏప్రిల్ 25, 2015
-
చొక్కా గీతం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
వేళ్ళు అరిగి అరిగి నీరసించి కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో పాపం ఒక స్త్రీ, కూచుని ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ పేదరికంతో, ఆకలితో, మురికిలో విషాదము నిండిన గొతుతో ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది.. పని ! పని ! పని! ఉదయం దూరంగా ఎక్కడో కోడికూయడం మొదలు పని! పని ! పని! రాత్రి చూరులోంచి నక్షత్రాలు […]