అనువాదలహరి

Incomplete… Nanda Kishore, Telugu, Indian

You are not just a few memorable moments

Like the sky is not just a few stars and the sea, a few waves;

I did not get angry with you

Like you don’t when children flay their hands at you

Or when some dirt merges with the flood waters;

Your presence and absence are two means of my surrendering

Whether you laugh at me or get vexed with;

Not that I am ignorant I can’t rewrite a poem of my dreams when awake

It’s because the longing to search for you has not died down still.

That’s why people drive words easier than knife…

To know for whom the heart throbs and die together.

.

Nanda Kishore

.

 Nanda Kishore

 

Incomplete

నువ్వంటే కొన్ని గురుతులు కాదు.

ఆకాశమంటే చుక్కలు కానట్టు, సముద్రమంటే అలలు కానట్టు..

నువ్వంటే కోపం లేదు.

పసి పిల్లలు చేతులు విసిరి కొట్టినట్టు, పారే వరదలో కొంత మట్టి కలిసినట్టూ..

నువ్వుండటం లేకపోవటం నేను కూలిపోయేందుకు రెండు పద్దతులు..

విసిగిపో, నవ్విపో..

కలలో రాసిన పద్యం పగలు దొరకదని తెలీక కాదు.

నిన్ను వెతుక్కోవడమంటే ఇష్టంపోక..

కత్తికంటే సులువుగా మాటలు దించేది ఇందుకే.

గుండె ఎవరికోసం కొట్టుకుంటుందో నిజం తెలిసి ఇద్దరం ఒకసారి చనిపోవడానికే.

09-04-15

%d bloggers like this: