అనువాదలహరి

One Sunday Afternoon… Mohan Rishi, Telugu, Indian

All the guests had left.

Mother and I… remained.

 

It was my innocence to long

If only the guests all had remained!

 

That nobody remains forever at any place…

Is the quintessence of mother’s looks!

 

While I stopped in the hall itself

She was after cleaning up kitchen mess.

 

After a while, handing me over a cover she said:

“Throw this trash into the bin..!”

.

Mohan Rishi

Telugu

Indian

Image Courtesy: Mohan Rishi
Image Courtesy: Mohan Rishi

ఒక ఆదివారం మధ్యాహ్నం

.

అతిథులందరూ వెళ్ళిపోయారు

అమ్మా నేనూ మిగిలాం-

వచ్చి వాళ్లు ఇక్కడే ఉండిపోతే బాగుణ్ణని

నా అమాయకత్వం

ఎక్కడా ఎవరూ శాశ్వతంగా ఉండబోరన్నది

అమ్మ కళ్ళు చెప్పే నిజం-

హాల్లోనే ఆగిపోయి నేను.

అంట్ల అంతు చూసే పనిలో తను.

కాసేపటి తర్వాత ఒక కవర్ చేతికి ఇస్తూ అంది:

“చెత్తంతా బయట పారబోసి రా…!”

.

 

మోహన్ రిషి

తెలుగు,

భారతీయ కవి

%d bloggers like this: