అనువాదలహరి

ఘంటానాదము… ఏలిస్ మేనెల్, ఇంగ్లీషు కవయిత్రి

నడుస్తున్న కాలంతో పాటు,
వణుకుతున్న స్థంబం నుండి,
పరిగెడుతున్న ఆ రాత్రి వేళ క్షణమాత్రం
ఒక ఘంటల సవ్వడి గాలిలోకి ఎగసింది.

సుడిగాలిలోచిక్కుకున్న గూడొదిలినపక్షుల్లా
అకస్మాత్తుగా… ఓహ్, శ్రద్ధగా వినండి.
ఘంటికా నౌకా సమూహం తెరచాపలెత్తి
చీకటి సముద్రం మీద ప్రయాణం చేస్తోంది.

ఉన్నట్టుండి చల్లని గాలి వీస్తుంది,
గట్టిగా, ఒంటరిగా.
‘గంటల ‘ పద్యాలు రెక్కతొడిగి
మేఘాలతో పాటు ప్రయాణిస్తుంది.
.
ఏలిస్ మేనెల్ల్
(సెప్టెంబరు 22, 1847 – 27 నవంబరు 1922)
ఇంగ్లీషు కవయిత్రి

 

Alice Meynell

.

Chimes

.

Brief on a flying night,       

From the shaken tower,   

A flock of bells take flight,

And go with the hour. 

     

Like birds from the cote to the gales,                     

Abrupt—oh, hark!—       

A fleet of bells set sails,     

And go to the dark.     

     

Sudden the cold airs swing:              

Alone, aloud,            

A verse of bells takes wing

And flies with the cloud.

.

Alice Meynell

22 September 1847 – 27 November 1922

English writer, editor, critic, and suffragist

 

Poem Courtesy:

The New Poetry: An Anthology. 1917

.Harriet Monroe, ed. (1860–1936).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: