అనువాదలహరి

రుబాయీ— XIV ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి

మనుషులు పెట్టుకునే ఈ భౌతికమైన ఆశలు

బూడిదపాలౌతాయి… తప్పితే, అప్పుడప్పుడు నిజమౌతాయి; కానీ

ఎడారి ఇసకమీద కురిసిన మంచులా, త్వరలోనే

ఒక గంటో, రెండుగంటలో మెరిసి… మాయమౌతాయి.

.

ఉమర్ ఖయ్యాం

18 May 1048 – 4 December 1131

పెర్షియను కవి

Omar Khayyam

XIV

The Worldly Hope men set their Hearts upon

Turns Ashes — or it prospers ; and anon,

Like Snow upon the Desert’s dusty Face

Lighting a little Hour or two — is gone.

.

(Translation: Edward Fitzgerald)

Omar Khayyam

18 May 1048 – 4 December 1131

Persian Poet, Philosopher, Mathematician, Astronomer

.

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: