అనువాదలహరి

పట్టముపోయిన మహారాణి… విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

ఒకప్పుడు ఆమె ముఖం చూపిస్తే చాలు, జనాలు గుమిగూడేవారు,

ముసలివాళ్ళుకూడా కళ్ళు చిట్లించుకు చూసేవారు;  నేనొకణ్ణే

దేశదిమ్మరుల తండా దగ్గర పదవీచ్యుతురాలైన మహారాణి గురించి

ఏదేదో వాగే రాజసేవకుడిలా, జరిగిందేదో వ్రాస్తున్నాను.

ఈ రూపురేఖలు, నవ్వు వల్ల ప్రీతిపాత్రమైన ఆమె మనసూ …

ఇవి, ఇవి ఎప్పుడూ ఉండేవే; కానీ నేను మరలిరానివి చెప్తాను. మళ్ళీ జనాలు

గుమిగూడతారు, వీధులంట తిరుగుతారు; కానీ ఒకప్పుడు రగిలే మొగులేమో

అనిపించే ఒక జీవి … ఆ దారులంటే నడిచిందని వాళ్ళకి తెలీదు.

.

విలియం బట్లర్ యేట్స్

13 June 1865 – 28 January 1939

ఐరిష్ కవి

.

.

Fallen Majesty

.

Although crowds gathered once if she but showed her face,

And even old men’s eyes grew dim, this hand alone,

Like some last courtier at a gypsy camping-place

Babbling of fallen majesty, records what’s gone.

These lineaments, a heart that laughter has made sweet,

These, these remain, but I record what’s gone.  A crowd

Will gather, and not know it walks the very street

Whereon a thing once walked that seemed a burning cloud.

.

W B Yeats

13 June 1865 – 28 January 1939

Irish Poet

Poem Courtesy: http://www.eliteskills.com/analysis_poetry/Fallen_Majesty_by_William_Butler_Yeats_analysis.php

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: