రోజు: ఫిబ్రవరి 18, 2015
-
చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
చిన్న దేవుడికి చిన్న గుడి చాలు చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు. చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు చిన్న బుర్రకి చిన్న దండ చాలు నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు. చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు చిన్న […]