రోజు: ఫిబ్రవరి 8, 2015
-
స్వర్గంలో… స్టీఫెన్ క్రేన్, అమెరికను
స్వర్గంలో కొన్ని గడ్డిపరకలు దేముడిముందు నిల్చున్నాయి. “మీరేం చేశారు?” ఒక్కటి తప్ప మిగిలినవన్నీ చాలా ఉత్సాహంగా చెప్ప సాగేయి అవి జీవితంలో చేసిన గొప్ప పనులు. ఆ ఒక్క గడ్డి పరక మాత్రం సిగ్గుపడుతూ కొంచెం వెనక్కి నిలబడింది. ఇప్పుడు దేముడు అడిగాడు, “మరి నువ్వేం చేశావు?” ఆ గడ్డిపరక ఇలా అంది,”ఓ ప్రభూ! నాకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. ఒక వేళ నేను గొప్ప పనులు చేసుంటే అవేవీ నాకు గుర్తు లేవు.” అప్పుడు భగవంతుడు, […]