మరువలేనిది… జోస్ టొలెంటినో మెండోంకా, పోర్చుగీసు కవి

ఏ హెచ్చరికలూ లేకుండానే
ఈ విశాలమైన  పచ్చని చేలనీ
అత్యంత నిగూఢమైన రహస్యాల్నీ
మనం వాగ్దానం చేసిన
స్పష్టతనీ… అన్నీ ఇట్టే విడిచిపెడతాము.

కానీ, అదేమిటో, చిత్రంగా
కేవలం మనల్ని ఒక్కసారి చూసిన
వ్యక్తిని మరిచిపోడానికి  సంవత్సరాలు పడుతుంది.

.

జోస్ టొలెంటినో మెండోంకా

15th Dec 1965

పోర్చుగీసు కవి

.

.

Without warning we lose

the vastness of the fields

singular enigmas

the clarity we swear

We’ll preserve.

…………………………

…………………………

………………………..

…… (incomplete)

.

José Tolentino Mendonça

(15th December 1965)

Portuguese Poet

Translation by: Richard Zenith)

(This is copyrighted.)

( For full text visit: http://www.amazon.com/New-European-Poets…/dp/1555974929#reader_1555974929)

 

“మరువలేనిది… జోస్ టొలెంటినో మెండోంకా, పోర్చుగీసు కవి”‌కి ఒక స్పందన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: