నీ కథ సగమేపాడి విడిచిపెట్టాడొకడు
పొద్దుపొడుపుతో మాయమైన నక్షత్రాల వెలుగులా;
డీడాల్* సృష్టించిన ఖాళీ బంగారు పాత్ర
ఎండిపోయిన పెదాలకి, గాలిని అందించి వెక్కిరించినట్టు.
.
PB షెల్లీ
ఆగష్టు 4, 1792 – జులై 8, 1822
ఇంగ్లీషు కవి
(* డీడాలస్ అన్న గ్రీకు కళాకారుడు అపూర్వమైన బంగారు కళాకృతులను తయారుచేసేవాడట. అందుకని డీడాల్ అన్నది అపురూప కళాకృతికి మారుపేరుగా నిలిచిపోయింది.)
.

Image Courtesy:
http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens
స్పందించండి