అనువాదలహరి

ఆ గతించేది కాలం కాదు… రస్కిన్ బాండ్, భారతీయకవి

గుర్తుందా, చాలా కాలం క్రిందట

మనిద్దరం తీయని బాధతో

కలలు కలబోసుకున్నాం? సుదీర్ఘమైన

ఆ వేసవి పగళ్ళలో, ఏదో పిట్ట పాడిన తీయని పాట

రహస్యంగా గాలి అలలలో తేలియాడడం?

మరొక పక్షి నల్లని రెక్కలు విప్పి ఆకసంలోకి ఎగరడం,

దాన్ని అనుసరించి ఇంకొకటి పోవడం?

ఎప్పటిమాటో, అక్కడొక గులాబి నల్లబడటం?

ఆ పల్లవి నువ్వు పాడినదే:

“ఆ గతిస్తున్నది కాలం కాదు…

నువ్వూ… నేనే.”

.

రస్కిన్ బాండ్

19 మే 1934

భారతీయ కవి

.

Ruskin Bond

.

It Isn’t Time That’s Passing

 

Remember the long ago when we lay together

In a pain of tenderness and counted

Our dreams: long summer afternoons

When the whistling-thrush released

A deep sweet secret on the trembling air;

Blackbird on the wing, bird of the forest shadows,

Black rose in the long ago summer,

This was your song:

It isn’t time that’s passing by,

It is you and I.

.

Ruskin Bond

19 May 1934

Indian

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: