అనువాదలహరి

అప్పటికప్పుడు … పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియన్ కవి

ఫిడియాస్ సృష్టి

అప్పటికప్పుడు చేప

నీళ్ళలో వదలడమే ఆలస్యం

ఈదడం ప్రారంభిస్తుంది.

.

పీటర్ పోర్టర్

16 February 1929 – 23 April 2010

ఆస్ట్రేలియన్ కవి

(ఫిడియాస్ అన్న గ్రీకు శిల్పి శిల్పాలు ఎంత జీవకళ ఉట్టిపడేవంటే, అవి నిజమైనవేమోనన్న భ్రమ కల్పించేవట. ఇక్కడ మనం కావలస్తే  బాపుగారిని ప్రతిక్షేపించుకోవచ్చు బాగా అర్థం అవడానికి. )

చూడడానికి ఈ కవితలో ఏముంది అనిపించవచ్చు.  కేవలం శిల్పం గురించి చెప్పి ఉంటే, ఒక అతిశయోక్తి అలంకారం మినహా ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ ఉండదు.

కానీ, ఈ ఉపమానం వెనుక ఒక సందేశం కూడా ఉంది. మనం అక్షరాలా ఫిడియాస్ శిల్పాలవంటి వాళ్ళం.  ఎంత గొప్ప ఆలోచనలూ ప్రణాళికలూ ఉంటే ఏమి లాభం. వాటిని ఆచరణలోకి అనువదించాలి.

జీవితంలోకి ఉరకాలి అంతే. అప్పుడు మనకి చైతన్యం వస్తుంది.  లేకపోతే ఫొటోలోని బొమ్మకీ మనకీ తేడా ఏంటి?

Peter Porter

British Based Australian Poet

 

 

Instant Fish

 

Instant Fish

By Phidias!*

Add water

And they swim.

.

(* Phidias was a Greek Sculptor whose Statues were so realistic that they seemed to be alive)

Peter Porter

16 February 1929 – 23 April 2010

Australian Poet

 

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/04/instant-fish-peter-porter.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: