ప్రేమిక … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి నీ గురించి ఇతరులు తెలుసుకున్నదానికంటే ఎక్కువ తెలియడం ఒక జీవితానికి దక్కే అపూర్వ గౌరవం, నీ గొంతు లోని రాగాలు, వాటి ఛాయలూ, రాయిలా, నిశ్చలంగా, ఏమాత్రం చలించని నీ చిత్తమూ. ఎంతో ఆనందంగా, ఏకాంతంగా,సిగ్గిలే నీ హృదయం, గంభీరమైన నవ్వూ, స్వాభిమానంలోని అభిమానం, మృదుత్వాన్ని నిర్వచించే ఆ మృదుత్వం… ఇవన్నీ భూమంత సంపన్నమూ, ఆకసమంత విశాలమూ. . సారా టీజ్డేల్, August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . . The Beloved . It is enough of honor for one lifetime To have known you better than the rest have known, The shadows and the colors of your voice Your will, immutable and still as stone. The shy heart, so lonely and so gay, the sad laughter and the pride of pride, the tenderness, the depth of tenderness, Rich as the earth, and wide as heaven is wide. . Sara Teasdale August 8, 1884 – January 29, 1933 American Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే సెప్టెంబర్ 23, 2014
వర్గాలుకవితలు ట్యాగులు20th CenturyAmericanSara TeasdaleWoman ఎక్కడికో దూరంగా… అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్, రష్యను కవిఆలోచనలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను 2 thoughts on “ప్రేమిక … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి” Plz elaborate మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి నమస్కారం శర్మ గారూ, ఈ కవిత తాత్పర్యం ” మళ్ళీ మరణం తర్వాతే మనం కలుసుకునేది… అయినా సరే, అప్పుడుకూడా నీ కోసం ఎదురుచూస్తుంటాను” అని భావన. అంతే. అభివాదములతో మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.
నమస్కారం శర్మ గారూ, ఈ కవిత తాత్పర్యం ” మళ్ళీ మరణం తర్వాతే మనం కలుసుకునేది… అయినా సరే, అప్పుడుకూడా నీ కోసం ఎదురుచూస్తుంటాను” అని భావన. అంతే. అభివాదములతో మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి
Plz elaborate
మెచ్చుకోండిమెచ్చుకోండి
నమస్కారం శర్మ గారూ,
ఈ కవిత తాత్పర్యం ” మళ్ళీ మరణం తర్వాతే మనం కలుసుకునేది… అయినా సరే, అప్పుడుకూడా నీ కోసం ఎదురుచూస్తుంటాను” అని భావన. అంతే.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి