రోజు: ఆగస్ట్ 30, 2014
-
థెమిస్ట నిర్ణయం … రిఛర్డ్ బ్రాత్ వైట్, ఇంగ్లీషు కవి
ఎన్నిదిక్కులు తిరిగినా ఏ నేలనీ స్వంతం చేసుకోని బొంగరంలా; విరిగి రాలిపోవడమే తప్ప ఇక ఎదగలఏని వాడిపోయిన రెమ్మలా; జీవితపర్యంతమూ నీటికి దూరంగా నిలిచిన వంతెనలా; టేగస్ నదికి దూరంగా ఉన్న పుష్పించి ఫలించలేని వృక్షాల్లా; చీకటి క్రీనీడల్లోనే ఆనందం అనుభవించే చిమీరియన్లలా; వాటి కూనలే అందమైనవని భ్రమించే కోతుల్లా… ఎవరు తన అభిప్రాయమే సరియైనదని వల్లమాలిన ప్రేమతో అపురూపంగా భావిస్తుంటారో, ప్రామాణికమైన ఋజువులకి గాని హేతుబద్ధ విచారణకిగాని ఎన్నడూ తలవంచక కూలంకషంగా చర్చించిన తీర్పు వెలువడకముందే […]