అనువాదలహరి

రాత్రీ పగలూ నా ఆలోచనలు అటే తిరుగుతాయి… రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్, అమెరికను

.

రాత్రీ పగలూ నా ఆలోచనలు
మధువందించే అనుభూతివైపే తిరుగుతాయి  
నా ఉద్దేశ్యంలో జాడీలు మధువు నిల్వచెయ్యడానికే ఉన్నాయి,
మధువు, నాకు తెలిసి, తయారుచేసేది తాగడానికే.

నేను మరణించేక (ఆ రోజు చాలా దూరంగా ఉండుగాక!)
ఒకవేళ కుమ్మరి జాడీ తయారు చేయవలసి వస్తే,
నా చితా భస్మముతో తయారుచేయును గాక  
దానిని నిత్యమూ మధువుతో నింపుదురు గాక!  
.
రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్
జులై 2, 1825 – మే 12, 1903
అమెరికను కవి, విమర్శకుడు

.

.

Day and Night My Thoughts Incline

.

Day and Night My Thoughts Incline

To the blandishments of wine;

Jars were  made to drain, I think

Wine, I know , was made to drink.

When I die, (the day be far!)

Should the potters make a jar,

Out of the poor clay of mine

Let the jar be filled with wine!

.

Richard Henry Stoddard

July 2, 1825 – May 12, 1903

American Poet and Critic

Poem Courtesy: The home book of verse, American and English, 1580-1918,

page 2014

https://archive.org/stream/homebookofversea00stev#page/2014/mode/1up

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: