రోజు: ఆగస్ట్ 17, 2014
-
రాత్రీ పగలూ నా ఆలోచనలు అటే తిరుగుతాయి… రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్, అమెరికను
. రాత్రీ పగలూ నా ఆలోచనలు మధువందించే అనుభూతివైపే తిరుగుతాయి నా ఉద్దేశ్యంలో జాడీలు మధువు నిల్వచెయ్యడానికే ఉన్నాయి, మధువు, నాకు తెలిసి, తయారుచేసేది తాగడానికే. నేను మరణించేక (ఆ రోజు చాలా దూరంగా ఉండుగాక!) ఒకవేళ కుమ్మరి జాడీ తయారు చేయవలసి వస్తే, నా చితా భస్మముతో తయారుచేయును గాక దానిని నిత్యమూ మధువుతో నింపుదురు గాక! . రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్ జులై 2, 1825 – మే 12, […]