రోజు: ఆగస్ట్ 14, 2014
-
స్త్రీజాతి శాసనం … ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
(ఈ కవిత సుమారు వంద సంవత్సరాల క్రింద వ్రాసినా, అందులో ప్రకటించిన ఆవేదనకి కారణమైన యుద్ధోన్మాదం ఎంతమాత్రం తగ్గుముఖం పట్టలేదు, సరికదా, విజృంభిస్తోంది అన్నిచోట్లా, అన్ని రకాలుగా. ఈ కవిత దాని సందర్భాన్ని కోల్పోకపోవడం ఒక పక్క ఆనందకరం, రెండోపక్క విచారకరం. ప్రపంచశాంతికి ఇంతకంటే గొప్పకవిత ఎవరూ రాయలేరేమో ) . క్రీస్తు జన్మించి అప్పుడే 2 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. సాగరంలోకి భూమ్మీద ఉన్న నదులన్నీ చేరినట్టు ఒక్కసారిగా కొన్ని కోట్లమంది స్త్రీలు ఒక కేంద్రస్థానంవైపు […]