రోజు: ఆగస్ట్ 12, 2014
-
లుకాస్టా కోసం (యుద్ధానికి వెళుతూ) … రిఛర్డ్ లవ్ లేస్, ఇంగ్లీషు కవి
నీ నిర్మలమైన హృదయమందిరానికీ ప్రశాంతమైన మనసుకీ దూరంగా, నిర్దాక్షిణ్యంగా వెళుతునానని ప్రేయసీ, నన్ను నిందించకు. నిజమే! మరొక స్త్రీని కాంక్షిస్తూ పరిగెడుతున్నాను రణరంగంలో నాకు కనిపించే మొదటి శత్రువు వెనక, కరవాలాన్నీ, గుర్రాన్నీ, కవచాన్నీ ఎంతో విశ్వాసంతో గుండెలకి హత్తుకుంటాను. నా ఈ చపలత్వం ఎలాంటిదంటే అది నువ్వు కూడా హర్షిస్తావు; నిజానికి, ప్రేయసీ! నా ఆత్మగౌరవాన్ని ఇంతగా ప్రేమించి ఉండకపోతే నిన్ను అంతగా ప్రేమించి ఉండగలిగేవాడిని కాదేమో! . రిఛర్డ్ లవ్ లేస్ (1618–1657) ఇంగ్లీషు […]