రోజు: ఆగస్ట్ 8, 2014
-
పునరుద్ధరణ…. జేమ్స్ మెరిల్, అమెరికను కవి
నిన్ను కదిలించడానికి అబద్ధాలూ, అలసటా, ఒక్కోసారి ప్రేమా వంటి అన్ని సాకుల్నీ వాడీసేక ఇక మిగిలింది ఒక్కటే: నీ నుండి దూరంగా జరగడమే. నేనా అపరాధభావన భరించడానికి సిద్ధంగా ఉన్నాను. “ఔ””నని తలూపుతావు. శరత్తులో ఒక్కసారి గాలి ఊపు అందుకుంటుంది. రాలిన ఎండుటాకుల పోక ఒకటి గలగలా దొర్లుకుంటూ చప్పుడు చేస్తుంది. మనిద్దరం అలా చూస్తూ కూచుంటాం. మళ్ళీ మాటాడబోయేవేళకి నాలో ప్రేమ పూర్తిగా అడుగంటిపోతుంది… అంతరాంతరాల్లోకి… . జేమ్స్ మెరిల్ (March 3, 1926 – […]