రోజు: ఆగస్ట్ 4, 2014
-
తిరిగి పల్లెలో బ్రతకడానికి… టావో చియెన్, చీనీ కవి
యువకుణ్ణైన నాకు అందరిలాటి ఆలోచనలు లేవు నాకు పర్వతాలూ ప్రకృతీ అంటే ఇష్టం. తెలివితక్కువగా నేను దుమ్ముకొట్టుకుపోయిన వలలో చిక్కాను, తెలివొచ్చేసరికి ముఫై ఏళ్ళు గడిచిపోయాయి. పంజరంలోని పిట్టకి ఒకప్పటి చెట్టూ, గాలీ కావాలి తోటలోని చేప పూర్వం స్వేచ్ఛగా తిరిగిన సెలయేటికై తపిస్తుంది నేను సౌత్ మూర్ ఒడ్డున ఉన్న ఒక చెలక దున్నుకుంటాను జీవితాన్ని సీదాసాదాగా ఉంచుకుని నా నేలకీ తోటకీ పోతాను. నా పొలంలో గట్టిగా చూస్తే నాలుగు మళ్ళు […]