అనువాదలహరి

Poem XVIII… ఎమిలీ డికిన్సన్

మరో రకమైన ఒంటరి తనం ఉంది

మనుషులు దానికోసం పడిచచ్చేది

అది లేమివల్లో, మిత్రులవల్లో,

లేదా పరిస్థితులప్రభావం వల్లో జరగదు.

ప్రకృతిశక్తులవల్లా, మరోసారి ఆలోచనలవల్లా;

కాని ఎవరు దానిపాలబడ్డా

వాళ్ళు ఎంతగా  లబ్దిపొందుతారంటే

దాన్ని మనకు తెలిసిన అంకెల్లో చెప్పలేము.

.

ఎమిలీ డికిన్సన్

December 10, 1830 – May 15, 1886

అమెరికను

.

Emily Dickinson

.

Poem XVIII

 .

There is another Loneliness

That many die without,

Not want or friend occasions it,

Or circumstances or lot.

But nature sometimes, sometimes thought,

And whoso it befall

Is richer than could be divulged

By mortal numeral.

.

Emily Dickinson

December 10, 1830 – May 15, 1886

American

 

Poem Courtesy:  Single Hound, Page 21,

http://digital.library.upenn.edu/women/dickinson/hound/hound.html#XVIII

%d bloggers like this: