రోజు: ఆగస్ట్ 2, 2014
-
మిల్టనూ- ఒక గులాబీ… జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి
కాల మాళిగలలో కనుమరుగైపోయిన వేల తరాల గులాబులలోంచి ఒక్క పువ్వుని విస్మృతినుండి వెలికితీస్తాను ఒకే ఒక్క నిష్కల్మషమైన గులాబి… అలాంటిదంటూ ఒకటి ఉంటే. విధీ! అనుగ్రహించు! అటువంటి గులాబిని ఎంచుకోగల శక్తి నాకొకసారి … మిల్టను తన ఎదురుగా ఉంచుకున్నదీ, మౌనంగా కాలగర్భంలో కలిసిన దానిని. సింధూరవర్ణమో, పసుపురంగో నాశమైన తోటలోని తెల్ల గులాబియో; చిత్రంగా దాని గతం ఈ కవితలో దేదీప్యంగా వెలుగుతూ శాశ్వతంగా మిగిలే ఉంటుంది. బంగారు వర్ణమో, రక్తవర్ణమో, తెలుపో, నలుపో విధి […]