రోజు: జూలై 27, 2014
-
అంతరంగపు ప్రశాంతత … హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి
గాలి ఊసులేని భూమి పొరల్ని చీల్చుకుని ఎక్కడ నిశ్చలత ఉందో అక్కడకి చొరబడాలని ప్రయత్నించే భీకర శబ్దాలూ, యుద్ధాల కోలాహలమూ, ప్రార్థనలలోని సవ్వడీ, అకస్మాత్తుగా కలిగే ఆనందాన్ని సున్నితంగా ప్రకటించే అనురాగ నిస్వనాలూ, లజ్జ ఎరుగని నవ్వుల కంఠధ్వనులూ… ఇవేవీ నన్ను ఎదిరించి అవమానించనూలేవు… జ్ఞాపకాలై మనసులో పదేపదే మార్మోగనూ లేవు… శాశ్వతమైన ప్రశాంతత నిండిన నా అంతరాంతర కుహరాల్లోకి ప్రవేశించనూ లేవు. బుగ్గకంటే మెత్తనైన ప్రశాంతత పుష్పించబోతున్న మొగ్గలక్రింది నేలలో దాగుంది… అది గంటలకొద్దీ నిర్విరామంగా […]