రోజు: జూలై 24, 2014
-
అనుమానపు మనసు… ఎలిజబెత్ మహారాణి 1 ఇంగ్లండు
పాదాల వంకర లేదు, కళ్ళు పువ్వువెయ్యనూ లేదు, శరీరంలో ఏ భాగమూ ఎబ్బెట్టుగా అసహజంగా లేవు. అయితేనేం, అవన్నీ ఉన్నా, నిత్యమూ రహస్యంగా, అనుమానించే మనసుకంటె, సగంకూడా అసహ్యంగా ఉండవు. . ఎలిజబెత్ రాణి 1 (7 September 1533 – 24 March 1603) (1520లో పారిస్ లో ముద్రించబడ్డ ఫ్రెంచి ప్రార్థనా గీతాల పుస్తకంలో చివరి పేజీలో ఆమెచే ఈ కవిత రాయబడి సేవకునికో, స్నేహితునికో నవంబరు 17, 1558కి ముందు ఇవ్వబడినట్టు అంచనా .) […]