రోజు: జూలై 20, 2014
-
ఏ యఫ్ యాత్లా యో కుత్ల్… జాన్ మే, ఐస్ లాండ్
ఇంత అందమైన ఆకాశాలకి నలుపు పులిమే ఆమెతో నే నేమి తగవులాడేది? సలసల మరుగుతున్న ఆమె పొట్టని కంపించనీ ఈ ప్రపంచాన్ని ఆమె హేల అబ్బురపరచనీ. ఆమె మహోగ్రంగా ఉంటుంది. కావొచ్చు. కానీ, ఆమెది క్రియాత్మక సంఘర్షణ అని అర్థం చేసుకో గలను. ఆ కరిగి ప్రవహించే ఆమె హృదయం ఈ సృష్టిని తీర్చిదిద్ది, నా జీవితానికే ఆలంబన ఔతుంది. కనుక, ఆమె నల్లని పొగలు చిమ్ముతూ తెల్లని నుసితో ఆకాశాన్ని సముద్రాన్నీ కప్పనీ; పగలే చీకటిబడిన […]