రోజు: జూలై 18, 2014
-
యువకవులకి… నికనోర్ పర్రా, చిలియన్ కవి
మీకు ఇష్టం వచ్చినట్టు రాయండి ఏ శైలి పాటించాలనుకుంటే అది పాటించండి… ఎన్ని రక్తపుటేరులు పారేయంటే ఇప్పుడు ఏదో ఒక్కదారే సరియైనదని నమ్మడానికి అవకాశం లేదు. కవిత్వంలో ఏదైనా చలామణీ అవుతుంది. కాకపోతే, ఒక్కటే షరతు తెల్ల కాగితం విలువ … పెంచాలి. . నికనోర్ పర్రా Sept 5, 1914 చిలియన్ కవి . . Nicanor Parra Young Poets . Write as you will In whatever style you like […]