రోజు: జూలై 16, 2014
-
వర్తమానాన్ని ఆశ్వాదించు… పల్లడాస్, గ్రీకు కవి
త్రాగి, ఆనందంగా ఉండు. రేపు ఏమిటి జరుగుతుందో ఏ మర్త్యుడికీ తెలీదు. కాబట్టి, ఎందుకు ఆ శ్రమా, పరుగూ? ఖర్చుపెట్టగలిగినప్పుడే ఖర్చుపెట్టు, తిను, నీ కోరికలూ ఆశలూ ప్రస్తుత విషయాలమీదే లగ్నం చెయ్యి ; జీవమూ, మృత్యువూ ఒక్కటే. ఒక్క క్షణం జీవితానికి చెందిన వస్తువులకి ప్రాకులాడతావు; అవి నీ పాల బడతాయి; మరణించేక నీకేం ఉండవు. అన్నీ ఇంకొకడి సొత్తు అవుతాయి. . పల్లడాస్, గ్రీకు కవి 4 వ శతాబ్దం . Enjoy The […]