రోజు: జూలై 9, 2014
-
వైమానికుడి మనోగతం … గేరీ క్లాడ్ స్టోకర్, అమెరికను
తుఫాను తర్వాత మేఘాలతో నాట్యం చెయ్యాలన్నా, దొర్లుతూ, ఎగురుతూ జారుతూ, వంపులు తిరుగుతూ పోవాలన్నా మనసులో పెల్లుబికే ఆనందాన్ని అనుభూతి చెందాలన్నా స్వేచ్ఛకి అచ్చపు నిర్వచనమైన విమానంలో ఎగరాలిసిందే. భూమిని దాని బాధలకు దాన్ని వదిలేసి పైపైకి ఎగిరి వసంతకాలపు స్పష్టమైన పగటి వెచ్చదనాన్ని తెలుసుకోవచ్చు; ఒత్తిడులన్నీ కరిగిపోయి, వాటినుండి విముక్తి పొందేక చివరకి రోజు ముగిసే వేళకి తిరిగి నేలమీదకి చేరుకోవచ్చు. ఒక వేళ అలా ప్రయాణిస్తున్నప్పుడు నాకు మృత్యువు సమీపిస్తే అది పట్టపగలు కానివ్వండి, […]