రోజు: జూలై 7, 2014
-
నలభైఏళ్ళ మగాళ్ళు… డొనాల్డ్ జస్టిస్, అమెరికను కవి
నలభై ఏళ్ళు వచ్చిన మగాళ్ళు మళ్ళీ తాము అక్కడికి రామని తెలిసిన గది తలుపులను నెమ్మదిగా వెయ్యడం నేర్చుకుంటారు. చివరి మెట్టు ఎక్కిన తర్వాత ఆగినపుడు కాళ్ళక్రింద కదలిక చిన్నదే అయినప్పటికీ, పడవ పైభాగం మీద నిలబడినప్పటిలా, కదుల్తున్నట్టు అనుభూతి చెందుతారు. అద్దం లోతుల్లో చిన్నప్పుడు వాళ్ళ నాన్న ‘టై’ ని రహస్యంగా కట్టుకోవడం సాధన చేసిన కుర్రాడి ముఖం తిరిగి చూస్తారు. గడ్డం నిండా పరుచుకున్న నురుగుతో చిత్రంగా కనిపించిన నాన్న ముఖం ఇప్పటికీ స్పష్టంగా […]