రోజు: జూలై 6, 2014
-
దార్శనికత … సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
నాకు కాలగతిలో కలిసిపోయే వస్తువులన్నీ ఇష్టం; వాటి క్షణికతే నిలకడలేని నిశ్శబ్దాలమీద సంగీతమై, క్రమంగా అంతరిస్తుంది. సుడిగాలులు, పక్షులు, లే చివుళ్ళు, అన్నీ ఒక వెలుగు వెలిగి రాలిపోతాయి ప్రపంచానికి ఆనందాన్ని వెదజల్లుతాయి; దానికి మెరుపులా లయబద్ధంగా కదలగల అవయవాలు కావాలి, ప్రభాతవేళ యవ్వనపు జిగితో వెలిగే మోమూ, మృత్య్తువుతో ముగిసే క్షణణకాల ప్రేమా… “ఓ సౌందర్యమా! నువ్వు నశ్వరమైన వస్తువులోంచే జనిస్తావు సుమీ!” . సీ ఫ్రై ససూన్ (8 September […]