రోజు: జూలై 1, 2014
-
కొన్ని జీవితాలంతే! … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను
పొద్దు పొడవబోతోంది. టెలిఫోను తీగలమీద కాకులు నిరీక్షిస్తున్నాయి నిన్న నే మరిచిపోయిన సాండ్ విచ్ ని ప్రశాంతమైన ఈ ఆదివారం ఉదయం 6 గంటలకి తింటుంటే. ఆ మూలని ఒక జోడు నిటారుగా నిలబడి ఉంది రెండవది దానిపక్కనే ఒత్తిగిలి పడుంది. నిజం! కొన్ని జీవితాలంతే! వృధా అవడానికే ఉంటాయి. . ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను. . . It was just a little while […]