ఇక్కడ, ఈ పొదరింటి క్రింద ఒక రోట్టె ముక్కా,
ఒక పాత్రనిండా మద్యం, ఒక కవిత్వ పుస్తకం…
ఈ నిర్జనప్రదేశంలో… పక్కన సాకీ! నువ్వు పాడుతుంటే,
చాలు! ఈ ఏకాంతప్రదేశమే స్వర్గతుల్యం.
.
ఉమర్ ఖయ్యాం
(18 May 1048 – 4 December 1131)
పెర్షియన్ కవీ, ఖగోళ శాస్త్రజ్ఞుడూ
.
- Omar Khayyam
Image Courtesy: http://en.wikipedia.org
స్పందించండి