His 20th Birthday… K. Geeta, Telugu, Indian
Are these the same kid-like hands
that entwined my neck till the other day?!
It seems
some alien bony youth
has entered into my cherub.
Are they the same balloony cheeks
Protesting against taking food in anger?
Somebody has meticulously carved that tender moustache
Over the enduring smiley face of the new youth.
Is he the same little boy who pleaded:
“Mommy, I won’t go to school today!”
Poor me! He doesn’t look aside from his table
Preparing for entrance examinations into the wee hours.
Is he really the same endlessly talkative child?!
The youth has grown reticent
And for hours on his looks are glued silently to his lap-top.
Are they the same listlessly wailing eyes
Craving for mother within the four walls of his hostel room?
Somebody has cast a charm petrifying him
Bestowing looks of apathy
Is he the same capering hart that
Never stood still at a place for even one minute?!
Without informing where he is dashing off
He zooms past on his bike,
This leading stag of wild deers.
On his birthday, every time,
I relive the fleeting agony of my first labour
And recall the tiny batting eyelids
Of a marvellous creature that has just opened its eyes.
A confident smile that smacks of conquering the world
And an elderly mien exhibiting civility and etiquette…
In the wakes of this youth who has appropriated many new traits…
One after the other,
memories leave their footprints
From the day he turned aside
To this day
When he puts his maiden steps into the world.
.
K. Geeta
Telugu, Indian
.

.
అబ్బాయిఇరవయ్యోపుట్టినరోజు
.
నిన్నామొన్నటివరకునామెడను చుట్టుకున్నమేకపిల్లచేతులేనాఇవి?!
ఎముకలుగుచ్చుకునే నూత్నయువకుడెవడో
నాచిన్నారిబాబులో
పరకాయప్రవేశించినట్లున్నాడు
అన్నంతినననిఅలిగికూచున్న
బుంగమూతిపెదాలేనాఇవి?!
సరికొత్తయువకునిచెదరనిదరహాసపు
చిరుచక్కనిచిక్కనైనమీసంఎవరోదీక్షగాచెక్కినట్లున్నారు!
“అమ్మా!” బడికెళ్లననిమారాంచేసిన
పసిబాలుడేనావీడు?!
అర్థరాత్రివరకూఎంట్రన్సుప్రిపరేషన్ల
చదువుబల్లనుంచిపక్కకుతొంగిచూడడుపాపం…
అనుక్షణంమాటలసెలయేరై ప్రవహించినబుడతడేనావీడు?!
గంటలకొద్దీనిశ్శబ్దంగా
లాప్టాప్మీంచిదృష్టికదల్చడీయువకుడు
అమ్మకోసంహాస్టలుగోడల్లోరాత్రీపగలూబెంగటిల్లిన
దు:ఖపూరితనయనాలేనాఇవి?!
నిర్లక్ష్యపుచూపులుఅతికించి
ఎవరోఈచిన్నారినికఠినశిలగామార్చినట్లున్నారు-
నిమిషంఉన్నచోటలేకుండా
గెంతులేసేఒకప్పటిఇంటిజింకపిల్లవీడేనా?!
ఎక్కడికెళ్తున్నాడోకూడాచెప్పకుండా
బర్రునబండేసుకుతిరిగే
అడవిదుప్పులమందకుఅధ్యక్షుడీకుర్రాడు
అబ్బాయిపుట్టినరోజు
వచ్చినపుడల్లా
తొలికాన్పువేదనకళ్లకుకడుతుంది
అప్పుడేకళ్లువిప్పిన
ఒకఅద్భుతప్రాణిమూసిఆర్పేచిరుకనురెప్పలుమనసుకుతడతాయి
ప్రపంచమంతాగెలిచినట్లున్నమందహాసం
మర్యాదలూ, మన్ననలూనేర్చినపెద్దరికం
ఎన్నోకొత్తలక్షణాలుహఠాత్తుగా పోతపోసిన
ఈయువకుడినీడలో
నాచిన్నారిపసిపాపాయి
బోర్లాపడడందగ్గర్నించీ
ప్రపంచంలోవేస్తున్నతొలిఅడుగువరకూ
ఒక్కోచిత్రమూ
జ్ఞాపకాలపాదముద్రలేస్తున్నాయి