రోజు: మార్చి 31, 2014
-
ఆమె పేరు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
బ్లాజ్ఞ్మిత్రులకీ, సందర్శకులకీ జయ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ, మీ మిత్రులూ శ్రేయోభిలాషులకీ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలు కలుగజేయాలని కోరుకుంటున్నాను *** మెత్తని సముద్రపుటిసకమీద నీ పేరు నేను రాసున్నప్పుడు నవ్విన నీ నవ్వు నాకింకా గుర్తే! “ఏమిటది, చంటిపిల్లడిలా! నువ్వు ఏదో రాతి మీద రాస్తున్నాననుకుంటున్నావు!” ఆ క్షణం తర్వాత ఇయాంథే పేరు రాసేను ఏ కెరటమూ ఎన్నడూ చెరపలేనట్టుగా; భావి తరాలు విశాల సాగరంపై చదవగలిగేలా. . వాల్టర్ సేవేజ్ లాండర్ […]